తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today: ఏపీ, తెలంగాణలో మళ్లీ తగ్గిన బంగారం ధర - petrol rate in andhrapradesh

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర గురువారం దిగొచ్చింది. అయితే.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. మరోవైపు.. పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel Prices) గురువారం స్థిరంగా ఉన్నాయి.

gold rates in ap and telagnagan
ఏపీ, తెలంగాణలో బంగారం ధర

By

Published : Sep 2, 2021, 9:50 AM IST

బంగారం ధర(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే గురువారం స్వల్పంగా తగ్గింది. వెండి (Silver price today) ధర స్వల్పంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.120 వరకు తగ్గి రూ.48,630కు చేరింది. కేజీ వెండి ధర రూ.65,339 పలుకుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,630గా ఉంది. కిలో వెండి ధర రూ.65,339గా ఉంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.48,630గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,339గా కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1812.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఔన్సు స్పాట్ వెండి ధర 24.13 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్ ధరల్లో (Fuel prices) గురువారం ఎలాంటి మార్పు లేదు.

  1. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Hyderabad) రూ.105.44గా ఉంది. డీజిల్ ధర లీటర్​ రూ.96.88 వద్ద కొనసాగుతోంది.
  2. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర(Petrol Price in Vizag) రూ.105.44గా, లీటర్ డీజిల్ ధర రూ.96.88గా ఉన్నాయి.
  3. గుంటూరులో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price Guntur) రూ.107.66గా కొనసాగుతోంది.. లీటర్​ డీజిల్ ధర రూ.98.60 వద్ద ఉంది.

ఇదీ చదవండి:Job Alert: నిరుద్యోగులకు శుభవార్త- భారీగా ఉద్యోగాలు

ఇదీ చదవండి:ఈ నియమాలు పాటించకపోతే.. పీఎఫ్​లో నష్టమే!

ABOUT THE AUTHOR

...view details