అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెరపడుతుందన్న ఆశలతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. చైనా ఉప ప్రధాని లియూతో భేటీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ట్వీట్ చేసిన నేపథ్యంలో... మదుపర్లు ఉత్సాహంగా కొనుగోళ్లు జరుపుతున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 426 పాయింట్ల లాభంతో 38,306 వద్ద ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 110 పాయింట్ల వృద్ధితో 11,347 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివి..