లాభాల్లోకి మార్కెట్లు- టాప్లో ఇండస్ఇండ్ బ్యాంక్
మొదట నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు.. క్రమక్రమంగా లాభాల బాటపట్టాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 115పాయింట్లకు పైగా లాభపడి.. 49,607 వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తోంది. 29 పాయింట్లకుపైగా పుంజుకొని 14,594 వద్ద ట్రేడవుతోంది.