తెలంగాణ

telangana

ETV Bharat / business

జనవరిలో పెరిగిన టోకు ద్రవ్యోల్బణం - జనవరి టోకు ద్రవ్యోల్బణం లెక్కలు

టోకు ద్రవ్యోల్బణం ఈ ఏడాది జనవరిలో.. అంతకు ముందు నెలతో పోలిస్తే 0.81 శాతం పెరిగింది. 2020 డిసెంబర్​లో టోకు ద్రవ్యోల్బణం 1.22 శాతంగా నమోదైంది.

wpi rise in January
జనవరిలో పెరిగిన టోకు ద్రవ్యోల్బణం

By

Published : Feb 15, 2021, 12:33 PM IST

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) జనవరిలో మళ్లీ పెరిగింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం జనవరిలో డబ్ల్యూపీఐ 2.03 శాతంగా నమోదైంది. ఇది గత ఏడాది డిసెంబర్​లో 1.22 శాతంగా ఉంది.

తయారీ వస్తువుల టోకు ధరల్లో వృద్ధి.. డబ్ల్యూపీఐకి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details