ఆత్మనిర్భర్ భారత్ పథకం ఐదో విడతలో ఏడు అంశాలకు సంబంధించిన ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆరోగ్యం, విద్య, వ్యాపారాలు, సరళతర వాణిజ్యానికి ఇందులో పెద్ద పీట వేశారు.
రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్లో ఏ రంగానికి ఎంత? - కరోనా ప్యాకేజ్ వివరాలు
దేశ ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ అభియాన్ వివరాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పూర్తిగా ప్రకటించారు. మొత్తం రూ. 20 లక్షల కోట్లను ఏఏ రంగాలకు ఎంత మేరకు కేటాయించారో తెలిపారు.
కరోనా ప్యాకేజ్ రూ.20 లక్షల కోట్లు- ఏ రంగానికి ఎంత?
చివరగా ప్యాకేజీ మొత్తం రూ. 20 లక్షల కోట్లను ఏఏ రంగాలకు ఎంత కేటాయించారో వివరించారు నిర్మల. ఆర్బీఐ ఉద్దీపన ప్యాకేజీ కూడా ఇందులో భాగమేనని స్పష్టంచేశారు.
Last Updated : May 17, 2020, 5:53 PM IST