తెలంగాణ

telangana

ETV Bharat / business

బడ్జెట్ 2019: సంపన్నులపై సర్​ఛార్జ్ మోత - బడ్జెట్​ 2019

నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్​లో కేంద్ర ప్రభుత్వం రెండు కోట్లు, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి సర్​ఛార్జ్ పెంచింది. ఫలితంగా రూ.2 కోట్లు నుంచి రూ.5 కోట్లు ఆదాయ స్థాయిలో ఉన్న వారికి 3 శాతం సర్​ఛార్జ్ పెరగనుంది. 5 కోట్లు, ఆపై ఆదాయం ఉన్న వారికి 7 శాతం సర్​ఛార్జ్ పెరగనుంది.

బడ్జెట్ 2019: సంపన్నులపై సర్​ఛార్జ్ మోత

By

Published : Jul 5, 2019, 4:53 PM IST

సంపన్నుల ఆదాయంపై సర్​ఛార్జ్​ పెంచుతూ బడ్జెట్​లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆదాయాలు పెరుగుతున్న దృష్ట్యా అధికాదాయం ఉన్న వారు దేశాభివృద్ధి కోసం ఎక్కువ కృషి చేయాల్సి ఉంది. దీనికోసం వ్యక్తిగత 2 నుంచి 5 కోట్లు, 5 కోట్లు ఆపై అనంతరం ఆదాయం వారికి సర్​ఛార్జీలు పెంచుతున్నాం. దీనితో ఈ ఆదాయ స్థాయిలో ఉన్న వారికి మొత్తం మీద 3 శాతం, 7 శాతం సర్​ఛార్జీ పెరుగుతుంది.

- నిర్మలా సీతారామన్​, ఆర్థికమంత్రి

సర్​ఛార్జీల గురించి మాట్లాడుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​

ABOUT THE AUTHOR

...view details