తెలంగాణ

telangana

ETV Bharat / business

వడ్డీ రేట్లు యథాతథం- ఆర్బీఐ కీలక నిర్ణయం - rbi monetary policy

రిజర్వు బ్యాంకు ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానం ప్రకటించింది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది.

rbi monetary policy
వడ్డీ రేట్లు యథాతథం- ఆర్బీఐ కీలక నిర్ణయం

By

Published : Dec 5, 2019, 11:54 AM IST

కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంకు ద్రవ్యపరపతి విధానం ప్రకటించింది. రెపో రేటును 5.15శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు స్పష్టంచేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు అంచనాను 5శాతానికి తగ్గించింది ఆర్బీఐ.

ABOUT THE AUTHOR

...view details