తెలంగాణ

telangana

ETV Bharat / business

గృహ, వాహన రుణగ్రహీతలకు శుభవార్త - రెపో రేటుపై కోత విధించిన ఆర్​బీఐ

గృహ, వాహన రుణగ్రహీతలకు శుభవార్త

By

Published : Oct 4, 2019, 11:51 AM IST

Updated : Oct 4, 2019, 12:19 PM IST

11:48 October 04

గృహ, వాహన రుణగ్రహీతలకు శుభవార్త

రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లు మరోసారి తగ్గించింది. రెపో రేటులో పావు శాతం మేర కోత పెట్టింది. ఫలితంగా కీలక వడ్డీ రేటు 5.4 నుంచి 5.15 శాతానికి దిగొచ్చింది. రివర్స్​ రెపో రేటును 4.9 శాతానికి, బ్యాంక్​ రేటును 5.4 శాతానికి సవరించింది ఆర్బీఐ.

ఆర్థిక మందగమనం నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లు తగ్గించింది ఆర్బీఐ. ఈ నిర్ణయంతో గృహ, వాహన రుణాలపై ఈఎంఐ భారం మరింత తగ్గనుంది. 
 

Last Updated : Oct 4, 2019, 12:19 PM IST

ABOUT THE AUTHOR

...view details