తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆగస్టులోనూ కోలుకోని పారిశ్రామికోత్పత్తి - ఆగస్టు నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు

పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 8వ నెలలో 8 శాతం క్షీణతను నమోదు చేసింది. 2019 ఆస్టులోనూ ఐఐపీ 1.4 శాతం తగ్గటం గమనార్హం.

Industrial production declines in August also
ఆగస్టులోను భారీగా క్షీణించిన పారిశ్రామికోత్పత్తి

By

Published : Oct 12, 2020, 7:14 PM IST

Updated : Oct 13, 2020, 6:34 AM IST

పారిశ్రామికోత్పత్తి ఆగస్టులో 8 శాతం క్షీణించింది. ముఖ్యంగా తయారీ, గనుల రంగాల్లో మందగమనం కారణంగా ఈ స్థాయిలో క్షీణత నమోదైనట్లు ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో తేలింది.

పారిశ్రామికోత్పత్తి సూచీ ప్రకారం.. ఆగస్టులో తయారీ రంగం 8.6 శాతం క్షీణతను నమోదు చేసింది. గనులు, విద్యుదుత్పాదన రంగాల్లో వరుసగా 8.6 శాతం, 1.8 శాతం తగ్గుదల నమోదైంది.

గత ఏడాది ఆగస్టులోనూ ఐఐపీ సూచీ 1.4 శాతం క్షీణతను నమోదు చేసింది.

ఇదీ చూడండి:సెప్టెంబర్​లో 7.34 శాతంగా సీపీఐ- కారణమిదే..

Last Updated : Oct 13, 2020, 6:34 AM IST

ABOUT THE AUTHOR

...view details