వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఆగస్టులోనూ రూ.లక్ష కోట్ల మార్క్ దాటాయి. జీఎస్టీ ద్వారా గత నెల మొత్తం రూ.1,12,020 లక్షల కోట్ల ఆదాయం గడించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ప్రకటించింది. గత ఏడాది ఆగస్టుతో పోల్చితే ఈ మొత్తం 30 శాతం ఎక్కువని పేర్కొంది.
ఆగస్టులోనూ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు - ఆగస్టులో రాష్ట్రాల జీఎస్టీ జీఎస్టీ వాటా
జీఎస్టీ (GST) వసూళ్ల జోరు కొనసాగుతోంది. ఆగస్టులోనూ (GST Collection in August) రూ.లక్ష కోట్లపైన నమోదయ్యాయి. 2020 ఆగస్టు పోలిస్తే.. గత నెల జీఎస్టీ ఆదాయం 30 శాతం పెరిగినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.
![ఆగస్టులోనూ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు GST Collection in August](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12937181-thumbnail-3x2-gst.jpg)
జీఎస్టీ వసూళ్లు
వసూళ్లు ఇలా..
- కేంద్ర జీఎస్టీ రూ.20,522 కోట్లు
- రాష్ట్రాల జీఎస్టీ రూ.26,605 కోట్లు
- సమీకృత జీఎస్టీ రూ.56,247 కోట్లు
- సెస్ రూ.8,646 కోట్లు
ఇదీ చదవండి:మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధరలు
Last Updated : Sep 1, 2021, 5:19 PM IST