దేశ విదేశీ మారక నిల్వలు వారంలో 171.9 మిలియన్ డాలర్లు పెరిగి... మే 3 వరకు 418.687 బిలియన్ డాలర్లకు చేరినట్లు రిజర్వు బ్యాంకు గణాంకాలు వెల్లడించాయి. ఏప్రిల్ 23న రిజర్వు బ్యాంకు డాలర్ల కొనుగోలు వల్ల గత వారం ఈ నిల్వలు 4.368 బిలియన్ డాలర్లు తగ్గాయి.
పెరిగిన విదేశీ మారక నిల్వలు - RBI
భారత విదేశీ మారక నిల్వలు వారంలో 171.9 మిలియన్ డాలర్లు పెరిగాయి. మే 3 వరకు ఈ నిల్వలు 418.687 బిలియన్ డాలర్లకు చేరాయి.
పెరిగిన విదేశీ మారక నిల్వలు
అదే సమయంలో బంగారం నిల్వలు 281.6 మిలియన్ డాలర్ల నుంచి 23.021 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
ఇదీ చూడండి: జనవరి-మార్చిలో అదరగొట్టిన స్టేట్‌బ్యాంక్