టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్లూపీఐ) కాస్త నెమ్మదించింది. 2020 డిసెంబర్లో 1.22 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడం ఇందుకు ప్రధాన కారణం.
టోకు ద్రవ్యోల్బణం.. 2020 నవంబర్‌లో 1.55 శాతంగా, 2019 డిసెంబర్లో 2.76 శాతంగా నమోదైంది.

ఆహార పదార్థాల డబ్ల్యూపీఐ 2020 నవంబర్‌తో పోలిస్తే.. డిసెంబర్లో 4.27 శాతం నుంచి ఏకంగా 0.92 శాతానికి దిగొచ్చింది.