తెలంగాణ

telangana

ETV Bharat / business

పద్దు 2019: బడ్జెట్​పై జనభారతం ఆశలివే...

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత తొలి వార్షిక బడ్జెట్​ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది మోదీ 2.0 ప్రభుత్వం. వృద్ధి మందగమనం, లోటు వర్షపాతం, నిరుద్యోగం వంటి ఎన్నో సవాళ్ల నడుమ ఈసారి బడ్జెట్ రాబోతోంది. మరి... ఈసారి బడ్జెట్ నుంచి సామాన్యులు ఏం కోరుకుంటున్నారు?

బడ్జెట్​పై జనభారతం ఆశలివే

By

Published : Jul 3, 2019, 5:53 PM IST

బడ్జెట్​పై జనభారతం ఆశలివే...

జులై 5న వార్షిక బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సామాన్యుల ఆకాంక్షలు నెరవేరేలా బడ్జెట్ ఉంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేది ఈనెల 5నే.

సార్వత్రిక బడ్జెట్​ 2019-20పై సమగ్ర సమాచారం కోసం ఈటీవీ భారత్ యాప్​ చూడండి

ABOUT THE AUTHOR

...view details