తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమానికి లక్షా 38వేల కోట్లు' - ఆర్థిక బడ్జెట్ 2020

పార్లమెంట్​లో 2020-21 ఆర్థిక ఏడాదికి ప్రవేశపెట్టిన బడ్జెట్​లో ఎస్సీలు, ఓబీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. 85 వేల కోట్లను ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదికో ఎస్టీల కోసం రూ. 53,700 కోట్లను కేటాయించారు. వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం కోసం రూ. 9,500 కోట్లను కేటాయించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.

budget allocation for sc, st, obc and senior citizen and handicapped by nirmala sitaraman
'ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమానికి రూ. 138 కోట్లు'

By

Published : Feb 1, 2020, 1:37 PM IST

Updated : Feb 1, 2020, 2:38 PM IST

.

'ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమానికి రూ. 138 కోట్లు'
Last Updated : Feb 1, 2020, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details