బడ్జెట్ 2019: మీపై ప్రభావం చూపే అంశాలివే... - ఆర్థిక మంత్రి
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనేక అంశాలను ప్రసంగంలో భాగంగా ప్రస్తావనకు తీసుకువచ్చారు. అయితే సగటు భారతీయుడికి వ్యక్తిగత ప్రయోజనం చేకూర్చే అంశాలు ఇందులో ఏం ఉన్నాయి? అవి ఎలా ప్రభావం చూపుతాయి?
![బడ్జెట్ 2019: మీపై ప్రభావం చూపే అంశాలివే...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3754167-thumbnail-3x2-personalfinance.jpg)
Personal Finance, Budget 2019
బడ్జెట్లో సగటు భారతీయుడిపై వ్యక్తిగతంగా ప్రభావం చూపే అంశాలు ఏమున్నాయో ప్రముఖ పర్సనల్ ఫైనాన్స్ సంస్థ ' అర్థయంత్ర' సహవ్యవస్థాపకుడు 'నితిన్ బీ వ్యాకరణం' ఈటీవీ భారత్తో మాట్లాడారు. అవేంటో ఆయన మాటల్లోనే వినండి....
బడ్జెట్ 2019: మీపై ప్రభావం చూపే అంశాలివే...
Last Updated : Jul 5, 2019, 5:54 PM IST