ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 9 శాతం క్షీణించొచ్చని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) అంచనా వేసింది. కరోనా వైరస్ కారణంగా నెలకొన్న పరిస్థితులు.. ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేసినట్లు తెలిపింది. వినియోగదారుల సెంటిమెంట్నూ దెబ్బతీసినట్లు వెల్లడించింది.
ఏషియన్ డెవలప్మెంట్ ఔట్లుక్(ఏడీఓ) తాజా అంచనాల్లో ఈ విషయాలు పేర్కొంది ఏడీబీ.