వాట్సాప్’ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. మనం పంపిన, మనకొచ్చిన సందేశాలను పనిగట్టుకుని తొలగించుకోవాల్సిన పని ఇక ఉండకపోవచ్చు. ఎందుకంటే... పరిమిత సమయం దాటిన ఆయా సందేశాలు వాటంతట అవే కనిపించకుండాపోయే సౌలభ్యాన్ని వాట్సాప్ అందుబాటులోకి తెస్తోంది.
ఇక 'వాట్సాప్' సందేశాలు మాయం! - Whatsapp messages ate!
పరిమిత సమయం తర్వాత మనం పంపిన, మనకొచ్చిన సందేశాలు వాటంతట అవే కనిపించకుండాపోయే సరికొత్త సౌలభ్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్. ఈ కొత్త ఫీచర్‌ను ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో పరీక్షించి చూస్తున్నట్టు సమాచారం.

ఇక వాట్సప్ సందేశాలు మాయం!
వినియోగదారులు ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడమే కాకుండా, సమయ పరిమితిని కూడా నిర్దేశించుకోవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్‌ను ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో పరీక్షించి చూస్తున్నట్టు సమాచారం.
ఇదీ చూడండి:'చెత్త కేఫ్' షురూ- కిలో ప్లాస్టిక్‌కు భోజనం, అరకిలోకు టిఫిన్