వరుస సెషన్లలో రికార్డు స్థాయి లాభాల తర్వాత... స్టాక్ మార్కెట్లలో కాస్త జోరు తగ్గింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 50 పాయింట్ల లాభంతో.. ప్రస్తుతం 39,145 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 11 వేల 600 వద్ద ఫ్లాట్గా ట్రేడవుతోంది.
వాహన, ఐటీ రంగాల్లో సానుకూలతలు ఉన్నా..... మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడమే సూచీలు కాస్త నెమ్మదించడానికి కారణం.