కరోనా సెకండ్‌వేవ్‌పై ధైర్యంగా పోరాడుతున్న భారత్‌కు స్పైస్‌జెట్ సరకు రవాణా విభాగం స్పైస్‌ఎక్స్‌ప్రెస్ ద్వారా విదేశాల నుంచి మూడు వారాల్లో 55వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, కరోనా ఔషధాలను రవాణా చేసినట్లు ఆ సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది.
" స్పైస్‌ఎక్స్‌ప్రెస్.. మూడు వారాల్లో 55వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను రవాణా చేసింది. వాటిలో 51వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను అమెరికా, సింగపూర్ నుంచి సరఫరా చేశాం. మరో 4,660 కాన్సన్ట్రేటర్స్ను చైనా నుంచి రవాణా చేశాం."