తెలంగాణ

telangana

, Samsung, R SERIES, గెలాక్సీ, ఆర్​-సిరీస్​, 5G, SMART PHONES, షామీ, ఒప్పో, VIVO, వెనక కెమెరాలు, GALAXY, ఫుల్​ హెచ్​డీ డిస్​ప్లే", "articleSection": "business", "articleBody": "సామ్​సంగ్... ఆర్​-సిరీస్​లో రెండు స్మార్ట్​ఫోన్​ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రకటించిన ఎస్​ఎం-ఏ90ఎక్స్​ మోడల్.. ఇప్పుడు సామ్​సంగ్​ ఆర్​ సిరీస్​ నుంచి గెలాక్సీ ఏ90 పేరుతో విడుదల కానుంది. 3 వెనుక కెమెరాలు, 6.5 అంగుళాల డిస్​ప్లే ప్రధాన ఆకర్షణ. 5జీ కనెక్టివిటీతో వస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.షామీ, ఒప్పో, వివో.. ఇతర చైనీస్​ ఫోన్ల ఉత్పత్తిసంస్థలు స్మార్ట్​ఫోన్లను పోటాపోటీగా మార్కెట్లోకి తీసుకొస్తుంటే.. కాస్త ఆలస్యంగా సామ్​సంగ్​ అదే ధోరణి అందిపుచ్చుకుంది. సామ్​సంగ్​ గెలాక్సీ ఏ90 పేరుతో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్​ఫోన్లను వదిలేందుకు సిద్ధమైనట్లు సంకేతాలిచ్చింది.ఆర్​-సిరీస్​ స్మార్ట్​ఫోన్లకు రీబ్రాండెడ్​గా గెలాక్సీ ఏ-90 వస్తోందని తెలిపింది ప్రముఖ లీక్​స్టర్​ 'ఆన్​లీక్స్​'. అంతకుముందు ఎస్​ఎం-ఏ90ఎక్స్​ ను గెలాక్సీ ఏ-90గా తీసుకురావాలని సామ్​సంగ్​ ప్రయత్నించింది. కానీ.. ఇవే ఇప్పుడు ఆర్​ సిరీస్​లో భాగంగా వస్తున్నట్లు ప్రకటించింది ఆన్​లీక్స్​. ఆన్​లీక్స్​ ప్రకారం.. సామ్​సంగ్​ నుంచి రెండు ఆర్​-సిరీస్​ స్మార్ట్​ఫోన్​ మోడళ్లు రానున్నాయి. ఇందులో ఒకటి 5G కనెక్టివిటీ, మరొకటి ప్రత్యేక కెమెరా సదుపాయంతో వస్తున్నాయని తెలిపింది. బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ సమయం ఉండేలా.. సామ్​సంగ్​ ఈ స్మార్ట్​ఫోన్లను రూపొందిస్తున్నట్లు సమాచారం. 3 వెనక కెమెరాలను వివిధ ప్రత్యేకతలతో తీసుకొస్తోంది. ప్రత్యేకతలు.. 6.5 అంగుళాల భారీ తెర ఫింగర్​ప్రింట్​ సెన్సార్​, 5జీ కనెక్టివిటీ క్వాల్​కామ్​ 675 స్నాప్​డ్రాగన్​ చిప్​సెట్​ 6జీబీ రామ్​ అధిక బ్యాటరీ సామర్థ్యం అల్ట్రావైడ్​, ఎఫ్​ఓవీ, టెలిఫొటో 3 వెనక కెమెరాలు ఎక్కువ రిసొల్యుషన్​తో సెల్ఫీ కెమెరా", "url": "https://www.etvbharat.comtelugu/telangana/business/corporate/samsung-to-debut-two-new-r-series-smartphones-with-triple-rear-cameras-and-big-displays-http-slash-slash-dlvr-dot-it-slash-r7lyvp/na20190627141949161", "inLanguage": "te", "datePublished": "2019-06-27T14:19:53+05:30", "dateModified": "2019-06-27T14:19:53+05:30", "dateCreated": "2019-06-27T14:19:53+05:30", "thumbnailUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3676331-thumbnail-3x2-samsung.jpg", "mainEntityOfPage": { "@type": "WebPage", "@id": "https://www.etvbharat.comtelugu/telangana/business/corporate/samsung-to-debut-two-new-r-series-smartphones-with-triple-rear-cameras-and-big-displays-http-slash-slash-dlvr-dot-it-slash-r7lyvp/na20190627141949161", "name": "సామ్​సంగ్​ నుంచి ఆర్​-సిరీస్​ 5జీ స్మార్ట్​ఫోన్లు..!", "image": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3676331-thumbnail-3x2-samsung.jpg" }, "image": { "@type": "ImageObject", "url": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3676331-thumbnail-3x2-samsung.jpg", "width": 1200, "height": 675 }, "author": { "@type": "Organization", "name": "ETV Bharat", "url": "https://www.etvbharat.com/author/undefined" }, "publisher": { "@type": "Organization", "name": "ETV Bharat Telangana", "url": "https://www.etvbharat.com", "logo": { "@type": "ImageObject", "url": "https://etvbharatimages.akamaized.net/etvbharat/static/assets/images/etvlogo/telugu.png", "width": 82, "height": 60 } } }

By

Published : Jun 27, 2019, 2:19 PM IST

ETV Bharat / business

సామ్​సంగ్​ నుంచి ఆర్​-సిరీస్​ 5జీ స్మార్ట్​ఫోన్లు..!

సామ్​సంగ్... ఆర్​-సిరీస్​లో రెండు స్మార్ట్​ఫోన్​ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రకటించిన ఎస్​ఎం-ఏ90ఎక్స్​ మోడల్.. ఇప్పుడు సామ్​సంగ్​ ఆర్​ సిరీస్​ నుంచి.. గెలాక్సీ ఏ90 పేరుతో విడుదల కానుంది. 3 వెనుక కెమెరాలు, 6.5 అంగుళాల డిస్​ప్లే ప్రధాన ఆకర్షణ. 5జీ కనెక్టివిటీతో వస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సామ్​సంగ్​ నుంచి ఆర్​-సిరీస్​ 5జీ స్మార్ట్​ఫోన్లు..!

షామీ, ఒప్పో, వివో.. ఇతర చైనీస్​ ఫోన్ల ఉత్పత్తిసంస్థలు స్మార్ట్​ఫోన్లను పోటాపోటీగా మార్కెట్లోకి తీసుకొస్తుంటే.. కాస్త ఆలస్యంగా సామ్​సంగ్​ అదే ధోరణి అందిపుచ్చుకుంది. సామ్​సంగ్​ గెలాక్సీ ఏ90 పేరుతో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్​ఫోన్లను వదిలేందుకు సిద్ధమైనట్లు సంకేతాలిచ్చింది.

ఆర్​-సిరీస్​ స్మార్ట్​ఫోన్లకు రీబ్రాండెడ్​గా గెలాక్సీ ఏ-90 వస్తోందని తెలిపింది ప్రముఖ లీక్​స్టర్​ 'ఆన్​లీక్స్​'. అంతకుముందు ఎస్​ఎం-ఏ90ఎక్స్​ ను గెలాక్సీ ఏ-90గా తీసుకురావాలని సామ్​సంగ్​ ప్రయత్నించింది. కానీ.. ఇవే ఇప్పుడు ఆర్​ సిరీస్​లో భాగంగా వస్తున్నట్లు ప్రకటించింది ఆన్​లీక్స్​.

ఆన్​లీక్స్​ ప్రకారం.. సామ్​సంగ్​ నుంచి రెండు ఆర్​-సిరీస్​ స్మార్ట్​ఫోన్​ మోడళ్లు రానున్నాయి. ఇందులో ఒకటి 5G కనెక్టివిటీ, మరొకటి ప్రత్యేక కెమెరా సదుపాయంతో వస్తున్నాయని తెలిపింది.

బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ సమయం ఉండేలా.. సామ్​సంగ్​ ఈ స్మార్ట్​ఫోన్లను రూపొందిస్తున్నట్లు సమాచారం. 3 వెనక కెమెరాలను వివిధ ప్రత్యేకతలతో తీసుకొస్తోంది.

ప్రత్యేకతలు..

  • 6.5 అంగుళాల భారీ తెర
  • ఫింగర్​ప్రింట్​ సెన్సార్​, 5జీ కనెక్టివిటీ
  • క్వాల్​కామ్​ 675 స్నాప్​డ్రాగన్​ చిప్​సెట్​
  • 6జీబీ రామ్​
  • అధిక బ్యాటరీ సామర్థ్యం
  • అల్ట్రావైడ్​, ఎఫ్​ఓవీ, టెలిఫొటో 3 వెనక కెమెరాలు
  • ఎక్కువ రిసొల్యుషన్​తో సెల్ఫీ కెమెరా

ABOUT THE AUTHOR

...view details