తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్​: జూన్​ త్రైమాసికంలో రూ.13,248 కోట్ల లాభం - Reliance Industries posts Rs 13

reliance
రిలయన్స్​ దూకుడు: జూన్​ త్రైమాసికంలో రూ.13,248 కోట్ల లాభం

By

Published : Jul 30, 2020, 7:43 PM IST

Updated : Jul 30, 2020, 8:06 PM IST

20:01 July 30

దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్​ నుంచి జూన్​ వరకు రూ.13,248 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది. వాటాల విక్రయం ద్వారా రూ. 4,966 కోట్లను గడించినట్లు స్పష్టం చేసింది.

గత ఏడాది ఇదే త్రైమాసికానికి సంస్థ లాభం రూ.10,141 కోట్లుగా ఉంది.  

19:39 July 30

రిలయన్స్​ దూకుడు: జూన్​ త్రైమాసికంలో రూ.13,248 కోట్ల లాభం

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ జూన్​ త్రైమాసికంలో భారీ లాభాలను ఆర్జించింది. మొత్తం రూ.13,248 కోట్లు గడించినట్లు ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.10,141 కోట్లుగా ఉంది.

Last Updated : Jul 30, 2020, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details