చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ సంస్థ రెడ్మీ తన నోట్ శ్రేణిలో రెండు కొత్త మొబైళ్లను భారత్లో విడుదల చేసింది. రెడ్మీ నోట్ 9 ప్రో, నోట్ 9 ప్రో మ్యాక్స్.. ఎంఐ.కామ్తో పాటు అమెజాన్ నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది.
ప్రత్యేకతలు..
- నాలుగు వెనుక కెమెరాలు (64 ఎంపీ)
- 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 4కె వీడియో సపోర్ట్, స్లో మోషన్ సెల్ఫీ, మ్యాక్రో, నైట్ మోడ్స్, సినిమేటిక్ పార్ట్రైట్ సదుపాయం
- 720జీ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ (2.3గిగాహెట్జ్)
- 2x2 ఎంఐఎంఓ వైఫై
- అడ్రెనో 618 గేమింగ్ గ్రాఫిక్స్