రియల్మీ.. ఎక్స్50 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అదే రియల్మీ ఎక్స్50ఎమ్. 5జీ సపోర్ట్‌తో 120హెచ్జడ్ డిస్ప్లే కలిగిన ఈ ఫోన్ ప్రత్యేకతలేంటో చూసేద్దామా!
ఆకట్టుకునే ఫీచర్లు ఇవే..
- డ్యూయల్ పంచ్-హోల్ ఫ్రంట్ కెమెరా
- 2.4 జీహెచ్‌జెడ్ ఆక్టా కోర్ కాలమ్ స్నాప్‌డ్రాగన్
- 765జీ ప్రాసెసర్
- అడ్రినో 620 జీపీయూ
- 30వోల్ట్ డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్
- 4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
- స్టర్రీ బ్లూ, గెలాక్సీ వైట్ రంగులు
- 6.57 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ + డిస్ప్లే 120 హెచ్ రిఫ్రెష్ రేట్
- ర్యామ్, స్టోరేజ్ 6జీబీ/ 128జీబీ, 8జీబీ/128 జీబీ, మైక్రో ఎస్డీ కార్డ్
- 48 ఎంపీ కెమెరా, 8 ఎమ్‌పీఐ వైడ్ యాంగిల్ లెన్స్, రెండు 2 ఎంపీ కెమెరాలు
- 16 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2 ఎంపీ సెకండరీ సెన్సార్