తెలంగాణ

telangana

ETV Bharat / business

స్విగ్గీ, ఫ్లిప్​కార్ట్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు - తాజా వార్తలు స్విగ్గీ

Instakart
స్విగ్గీ, ఫ్లిప్​కార్ట్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

By

Published : Jan 7, 2021, 4:44 PM IST

Updated : Jan 7, 2021, 5:10 PM IST

16:39 January 07

స్విగ్గీ, ఫ్లిప్​కార్ట్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

ఈ-కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​కు చెందిన ఇన్​స్టాకార్ట్, ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థ స్విగ్గీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇన్​పుట్​ ట్యాక్స్​ క్రెడిట్​ విషయంలో అక్రమాలకు సంబంధించి బెంగళూరులోని ఆయా సంస్థల ప్రధాన కార్యాలయాల్లో తనిఖీలు జరుపుతోంది ఆదాయ పన్ను శాఖ.

సోదాల విషయాన్ని ఫ్లిప్​కార్ట్ ధ్రువీకరించింది. అధికారులకు పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Last Updated : Jan 7, 2021, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details