ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాపై పోరుకు ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే 1000 మిలియన్ డాలర్లు అందించి విరాళాలు ఇచ్చిన వారిలో ప్రథమ స్థానంలో నిలిచారు. 100 మిలియన్ డాలర్లకు మించి నలుగురు సాయం అందించారు.
వైరస్‌పై పోరుకు భారీ విరాళాలిచ్చిన 10 మంది వీరే - in fight with corona virus .. the top ten donators these only
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పోరుకు ఎంతో మంది దాతలు విరాళాలు ఇచ్చారు. అందులో పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చిన తొలి 10 మంది వివరాలు ఇలా ఉన్నాయి.
వైరస్‌పై పోరుకు అతిపెద్ద దాతలు వీరే.!