ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ఫోన్లు సర్వసాధారణం అయ్యాయి. విభిన్న ధరలలో అత్యుత్తమ ఫీచర్లతో పలు కంపెనీలు వీటిని వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాటరీ బ్యాకప్, కెమెరా పిక్సల్, ప్రాసెసర్ వంటి బెస్ట్ ఫీచర్లున్న బడ్జెట్ ఫోన్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
రూ.20 వేల లోపు అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఫోన్లు..
రెడ్మీ నోట్ 10 ప్రో మాక్స్- రూ.19,999
6.67 అంగుళాల డిస్ప్లే (ఫుల్ హెచ్డీ, హెడీఆర్-10తో కూడిన సూపర్ అమోల్డ్ స్క్రీన్)
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ
5,020 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ (33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్)
ఫ్రంట్ కెమెరా- 16 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా- 108 మెగాపిక్సెల్
స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్
ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 11
రియల్మీ ఎక్స్7 5జీ- రూ.19,999
అత్యాధునిక డిజైన్‌తో సరికొత్త ఫీచర్లతో రియల్మీ కంపెనీ ఈ మొబైల్‌ను విపణిలోకి తీసుకొచ్చింది.
6.4 అంగుళాల డిస్ప్లే (హెచ్డీ, అమోల్డ్ స్క్రీన్)
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ
4,310 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ (65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్)
ఫ్రంట్ కెమెరా- 16 మెగా పిక్సెల్
బ్యాక్ కెమెరా- (64+8+2) మెగా పిక్సెల్
మీడియా టెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్
ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10
ఐక్యూఓఓ జెడ్3- రూ.19,990
6.58 అంగుళాల డిస్ప్లే (ఫుల్ హెచ్డీ)
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ
4,400 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ (55 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్)
ఫ్రంట్ కెమెరా- 16 మెగా పిక్సెల్
బ్యాక్ కెమెరా- 64 మెగా పిక్సెల్
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 768జీ ప్రాసెసర్
ఆపరేటింగ్ సిస్టమ్ అండ్రాయిడ్ 11
రెడ్మీ నోట్ 10ఎస్- రూ. 14,999
రెడ్మీ నోట్ 10ఎస్.. రూ.15వేల లోపు బడ్జెట్లో అత్యుత్తమ మొబైల్ అని చెప్పొచ్చు.
6.43 అంగుళాల డిస్ప్లే(1080x 2400 పిక్సెల్)
6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ (512జీబీ వరకు మైక్రో ఎస్డీతో పెంచుకోవచ్చు)
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ
ఫ్రంట్ కెమెరా- 13 మెగాపిక్సెల్