తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎయిర్​ ఇండియా, బీపీసీఎల్​ల ప్రైవేటీకరణ ఇప్పట్లో కష్టమే! - కాంకర్​ ప్రైవేటీకరణ

ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిర్ ​ఇండియా, బీపీసీఎల్​లలో పెట్టుబడుల ఉపసంహరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలయ్యేందుకు ఇంకాస్త సమయం పట్టనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

DIVESTMENTS
ఎయిర్​ ఇండియా, బీపీసీఎల్​

By

Published : Jan 2, 2020, 3:13 PM IST

ఎయిర్​ఇండియా, భారత్​ పెట్రోలియం కార్పొరేషన్​ (బీపీసీఎల్​), కంటైనర్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (కాంకర్​)ల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ఈ ఆర్థిక సంవత్సరంలో ఉండకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ మొదలైనప్పటికీ ఊహించని కారణాల వల్ల ఆలస్యమవుతున్నట్లు.. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని పెట్టుబడుల విభాగం, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ అధికారి ఒకరు తెలిపారు.

2019-20 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.05 లక్షల కోట్లు ఆర్జించాలని కేంద్రం నిర్ణయించింది.

ఇదీ చూడండి:సుప్రీం కోర్టుకు టాటా సన్స్​, సైరస్​ మిస్త్రీ వివాదం

ABOUT THE AUTHOR

...view details