ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ముంబయిలోని బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీని సందర్శించారు. లఖ్‌నవూ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) బాండ్ల లిస్టింగ్ సందర్భంగా బీఎస్ఈకి చేరుకున్న యోగి.. ఓపెనింగ్ బెల్ మోగించి బుధవారం సెషన్‌ను ప్రారంభించారు.
బీఎస్ఈని సందర్శించిన యోగి ఆదిత్యనాథ్ - బీఎస్ఈలో యోగీ ఆదిత్యనాథ్
లఖ్‌నవూ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) బాండ్ల లిస్టింగ్ సందర్భంగా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీని సందర్శించారు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్. ఈ సందర్భంగా బుధవారం సెషన్‌ను ఆయన ప్రారంభించారు.

ఎస్ఎంసీ బాండ్ల లిస్టింగ్ ప్రారంభించిన యోగీ ఆదిత్యానాథ్
యోగితో పాటు ఉత్తర్ ప్రదేశ్ మంత్రులు సిద్ధార్థ్నాథ్ సింగ్, అశుతోశ్ టాండన్, అధనపు ముఖ్య కార్యదర్శి (సమాచార విభాగం) నవనీత్ సెహగల్లూ బీఎస్ఈని సందర్శించారు.
ఇదీ చూడండి:సాంకేతిక రంగంలో 'ఆవిష్కరణ'తో అవకాశాల వెల్లువ
Last Updated : Dec 2, 2020, 11:42 AM IST