భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది వివో(Vivo). వివో వై72 5జీ(Vivo Y72 5G) మోడల్ గురువారం అందుబాటులోకి వచ్చింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, బజాజ్ ఈఎమ్ఐ స్టోర్, వివో ఇండియో ఈ-స్టోర్ నుంచి ఈ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయవచ్చు.
ఫీచర్స్(Vivo Y72 5G features)
- ఆండ్రాయిడ్ 11
- 6.58 ఇంచ్ ఫుల్ హెచ్డీ+
- ఆక్టా కోర్ క్వాల్కం స్నాప్డ్రాగన్ 480ఎస్ఓసీ
- 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజీ
- 48 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా
- 5జీ, 4జీ ఎల్టీఈ వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ
- 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వీవో వై72 5జీ
ధర.. ఆఫర్లు..