దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్.. కొత్త వెర్షన్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ వేరియంట్ ధర (దిల్లీ ఎక్స్ షోరూం) రూ.1.31 లక్షలుగా నిర్ణయిచింది.
200 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్.. స్పోర్ట్, అర్బన్, రెయిన్ రైడింగ్ మోడ్లతో అందుబాటులోకి వచ్చింది.