తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గిస్తాం: చైనా - చైనా

అమెరికా దిగుమతులపై 75 బిలియన్ డాలర్ల సుంకాలను తగ్గించనున్నట్లు చైనా ప్రకటించింది. యూఎస్​- చైనా వాణిజ్య ఒప్పందం జరిగిన నెల రోజుల తరువాత చైనా ఈ ప్రకటన చేసింది.

China to cut tariffs on USD 75 billion in US imports
అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గిస్తాం: చైనా

By

Published : Feb 6, 2020, 10:56 AM IST

Updated : Feb 29, 2020, 9:20 AM IST

అమెరికా దిగుమతులపై విధిస్తున్న 75 బిలియన్ డాలర్ల శిక్షాత్మక సుంకాలను తగ్గించనున్నట్లు చైనా పేర్కొంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ సుంకాల్లో సగం తగ్గించనున్నట్లు స్పష్టం చేసింది. యూఎస్​- చైనా వాణిజ్య ఒప్పందం జరిగిన నెల రోజుల తరువాత ఆ దేశం ఈ ప్రకటన చేసింది.

సెప్టెంబర్​లో 1,600కి పైగా వస్తువులపై విధించిన 5 శాతం, 10 శాతం సుంకాలకు... ఈ తగ్గింపు వర్తిస్తుందని స్టేట్ కౌన్సిల్ టారిఫ్ కమిషన్ పేర్కొంది.

ఇదీ చూడండి: మార్చి 29న భారత్‌లో ప్రవేశించనున్న డిస్నీ+

Last Updated : Feb 29, 2020, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details