రూపాయి విలువ క్షీణతతో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల పసిడి రూ.75 పెరిగి రూ.41,481కి చేరింది.
వెండి ధర కిలోకు రూ.147 పెరిగి రూ.47,036కు చేరింది.

అంతర్జాతీయ విపణిలో బంగారం, వెండి ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. బంగారం ఔన్సు ధర 1,575.8 డాలర్లుగా ఉండగా... వెండి ఔన్సు ధర 17.69 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:జనవరిలో 3.1 శాతానికి టోకు ధరల ద్రవ్యోల్బణం