ఎయిర్టెల్ 4 శాతానికిపైగా వృద్ది...
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 600 పాయింట్లు కోల్పోయి 39,922 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 160 పాయింట్ల నష్టంతో 11,729 వద్దకు చేరింది.
అంతర్జాతీయ, దేశీయ ప్రతికూలతలు నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
- భారతీ ఎయిర్టెల్, ఎం&ఎం, మారుతీ షేర్లు లాభాలను గడించాయి.
- ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, టెక్ మహీంద్రా, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.