కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. 137 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 38,546 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 11,287 పాయింట్లకు చేరుకుంది.
లాభనష్టాల్లో...

హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనిలీవర్, సన్‌ఫార్మా, బజాజ్ ఫినాన్స్, హీరో మోటోకార్ప్ లాభాల్లో ఉన్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, మహీంద్ర అండ్ మహీంద్ర, మారుతి, హెచ్డీఎఫ్సీ, పవర్‌గ్రిడ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి:కరోనాతో ఐటీ కంపెనీలకు కొత్త చిక్కులు..!