దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ దాదాపు 260 పాయింట్లు కోల్పోయి 31,940 పాయింట్లకు చేరుకుంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 9,422 వద్ద కొనసాగుతోంది.
ఇటీవలి లాభాలకు కారణమైన బ్యాంకింగ్, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఈ పరిణామాలే నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
లాభనష్టాల్లో..