తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాల్లో స్టాక్​మార్కెట్లు- నిఫ్టీ@12,000 - NSE news

Stock markets live updates
స్టాక్​ మార్కెట్స్​ లైవ్​ అప్​డేట్స్​

By

Published : Oct 21, 2020, 9:26 AM IST

Updated : Oct 21, 2020, 9:38 AM IST

09:36 October 21

స్టాక్​ మార్కెట్లు లాభాల జోరు కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ 12వేల మార్కును అందుకుంది. ప్రస్తుతం 105 పాయింట్ల వృద్ధితో 12,002 వద్ద కొనసాగుతోంది.

బీఎస్​ఈ సెన్సెక్స్​ కూడా భారీ లాభాల్లో కొనసాగుతోంది. 380 పాయింట్లు వృద్ధి చెంది 40,937 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ఇండస్​ఇండ్​, టాటాస్టీల్​, హెచ్​డీఎఫ్​సీ షేర్లు రాణిస్తున్నాయి.

09:11 October 21

లాభాల్లో మార్కెట్లు

ఆసియా మార్కెట్ల సానుకూలతలతో దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 319 పాయింట్ల లాభంతో 40,863 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 12వేల మార్కుకు చేరువలో ఉంది. ప్రస్తుతం 90 పాయింట్లు వృద్ధి చెంది 11,987 వద్ద కొనసాగుతోంది.

హెచ్​యూఎల్​, బజాజ్​ఫినాన్స్​ షేర్లు రాణించాయి.

Last Updated : Oct 21, 2020, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details