తెలంగాణ

telangana

ETV Bharat / business

ఊగిసలాటలో స్టాక్​ మార్కెట్లు.. ఫ్లాట్​గా సూచీలు - స్టాక్ మార్కెట్ న్యూస్​

stock market live updates
స్టాక్​ మార్కెట్లు

By

Published : Mar 11, 2022, 9:29 AM IST

Updated : Mar 11, 2022, 10:42 AM IST

10:35 March 11

స్టాక్ మార్కెట్ల్ సూచీలు ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ఆతర్వాత లాభాల బట్టి 200 పాయింట్ల వరకు చెందాయి. మళ్లీ కాసేపటికే ఫ్లాట్​గా మారాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 9 పాయింట్ల స్వల్ప నష్టంతో​ 55,474 పాయింట్ల వద్ద.. నిఫ్టీ 34 పాయింట్లు కోల్పోయి 16,560 వద్ద కదలాడుతోంది.

09:43 March 11

స్టాక్​ మార్కెట్ సూచీలు నష్టాల నుంచి లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 216 పాయింట్లు వృద్ధి చెంది 55,680 కి చేరింది. నిఫ్టీ 58 పాయింట్లు మెరుగుపడి 16,653కి పెరిగింది.

09:17 March 11

stock market live updates

Stock Market News: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ సెన్సెక్స్​ 116 పాయింట్లు కోల్పోయి 55,347కి పడిపోయింది. నిఫ్టీ 40 పాయింట్లు క్షీణించి 16,554 వద్ద ట్రేడవుతోంది.

టాటా స్టీల్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి.

టాటా మోటార్స్, మారుతీ సుజుకి, నెస్లీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Mar 11, 2022, 10:42 AM IST

ABOUT THE AUTHOR

...view details