తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాల్లో మార్కెట్లు-సెన్సెక్స్​ 40,500 ప్లస్​ - stocks latest news

stocks live updates
స్టాక్​ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

By

Published : Oct 20, 2020, 9:32 AM IST

09:07 October 20

లాభాల్లో మార్కెట్లు-సెన్సెక్స్​ 40,500 ప్లస్​

స్టాక్​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇటీవల నమోదైన భారీ లాభాల నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీఎస్​ఈ-సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా లాభంతో 40,589 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 47 పాయింట్లు పెరిగి 11,920 వద్ద కొనసాగుతోంది.

హెచ్​సీఎల్​టెక్, ఎల్​&టీ, టెక్ మహీంద్రా, టీసీఎస్​, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఓఎన్​జీసీ, ఎస్​బీఐ, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details