లాభాల జోరు...
బీఎస్ఈ-సెన్సెక్స్ ప్రస్తుతం 326 పాయింట్ల లాభంతో 38,367 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 100పాయింట్ల వృద్ధితో 11,318 వద్ద కొనసాగుతోంది.
10:52 August 10
లాభాల జోరు...
బీఎస్ఈ-సెన్సెక్స్ ప్రస్తుతం 326 పాయింట్ల లాభంతో 38,367 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 100పాయింట్ల వృద్ధితో 11,318 వద్ద కొనసాగుతోంది.
09:37 August 10
మార్కెట్ శుభారంభం- సెన్సెక్స్ 200 ప్లస్
స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ఆరంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 228 పాయింట్ల లాభంతో 38 వేల 269 వద్ద ట్రేడవుతోంది. 50 షేర్ల సూచీ నిఫ్టీ 67 పాయింట్ల వృద్ధితో 11 వేల 281 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో...
ఇమామీ, దివీస్ ల్యాబ్, రిలయన్స్ పవర్, భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ భారీ లాభాల్లో ఉన్నాయి.
నష్టాల్లో...
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బిర్లా కార్పొరేషన్, హాత్‌వే కేబుల్స్, సుదర్శన్ కెమ్, హింద్ జింక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అన్ని రంగాలకు చెందిన ప్రధాన సూచీలు కూడా సానుకూలంగానే ట్రేడవుతున్నాయి.