ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నా, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళుతున్నా ... దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. కరోనా వ్యాక్సిన్‌పై చిగురిస్తున్న ఆశలే మదుపరుల సెంటిమెంటును పెంచుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 622 పాయింట్లు లాభపడి 30 వేల 818 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 187 పాయింట్లు వృద్ధి చెంది 9 వేల 66 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లో