భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కాసేపటికే నష్టాల బాటపట్టాయి. సెన్సెక్స్ 151 పాయింట్లు కోల్పోయి 48,726కి పడిపోయింది. నిఫ్టీ 42 పాయింట్లు క్షీణించి 14,329 వద్ద ట్రేడవుతోంది.
లాభాల నుంచి నష్టాల బాటలో స్టాక్ మార్కెట్లు - undefined
స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్
09:47 January 25
09:01 January 25
నష్టాల బాటలో స్టాక్ మార్కెట్లు
స్టాక్మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్ 259 పాయింట్లు పెరిగి 49,137కు చేరింది. జాతీయ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 88 పాయింట్లు వృద్ధి చెంది 14,460 వద్ద ట్రేడవుతోంది.
Last Updated : Jan 25, 2021, 9:57 AM IST
TAGGED:
stack markets live updates