దేశీయ టెలికాం కంపెనీల పోటాపోటీ టారిఫ్‌ల పెంపు, విదేశీ నిధుల రాక నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 247 పాయింట్ల లాభంతో 40,716 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ -నిఫ్టీ70 పాయింట్ల వృద్ధితో 12వేల మార్కును దాటి 12, 010 వద్ద ట్రేడవుతోంది.
లాభాల్లో ఉన్న షేర్లు..
రిలయన్స్ టెలికాం, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, సన్‌ఫార్మా, జీ లిమిటెడ్, ఎల్ అండ్ టీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
నష్టాల్లో ఉన్న షేర్లు..