తెలంగాణ

telangana

ETV Bharat / business

కొత్త సంవత్సరానికి సామ్​సంగ్​ కొత్త ఫోన్లు- ఫీచర్లు ఇవే - సామ్​సంగ్ కొత్త మోడల్ ఫోన్లు

నూతన సంవత్సరం సందర్భంగా రెండు కొత్త మోడల్​ స్మార్ట్​ ఫోన్లను ఆవిష్కరించనున్నట్లు సామ్​సంగ్​ సంస్థ ప్రకటించింది. కొత్త ఫోన్ల ధరలు, ఫీచర్లను వెల్లడించింది.

Samsung announces 2 new entry-level phones for 2021
త్వరలో సామ్​సంగ్​ కొత్త ఫోన్లు ఫీచర్స్ ఇవే!

By

Published : Nov 25, 2020, 6:57 PM IST

గెలాక్సీ ఏ12, ఏ02ఎస్​ అనే రెండు కొత్త మోడల్​ స్మార్ట్ ఫోన్లను వచ్చే ఏడాది ఐరోపా​లో విడుదల చేయనున్నట్లు సామ్​సంగ్​ సంస్థ తెలిపింది. ఏ12 ఫోన్​ను జనవరిలో, ఏ02ఎస్​ను ఫిబ్రవరిలో విడుదల చేయనుంది. ఫోన్ల ధరలు, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి. ​

ఏ12 ప్రత్యేకతలు..

  • ధర- 179 యూరోలు(212డాలర్లు)
  • బ్యాటరీ సామర్థ్యం -5,000ఎమ్ఏహెచ్, 15వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్​
  • స్టోరేజీ -32/128 జీబీ రోమ్​, 3/6 జీబీ ర్యామ్​
  • 32జీబీ/64జీబీ/128జీబీ ఇంటర్నల్​ మెమోరీ
  • 6.5 అంగుళాల డిస్​ప్లే +హెచ్​డీ
  • 8ఎంపీ ఫ్రంట్​ కెమెరా
  • ఆక్టాకోర్​ ప్రాసెసర్​

ఏ02ఎస్ ఫీచర్స్

  • ధర -150యూరోలు (178డాలర్లు)
  • 6.5 అంగుళాల డిస్​ప్లే +హెచ్​డీ
  • 5ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్ 450 ప్రాసెసర్
  • స్టోరేజీ -32/128 జీబీ, 3/6 జీబీ ర్యామ్​
  • బ్యాటరీ సామర్థ్యం -5,000ఎమ్ఏహెచ్, 15వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్​

ఇదీ చదవండి :పొకో ఎం3, రెడ్‌మీ తొలి 5జీ ఫోన్‌.. ఫీచర్లివే!

ABOUT THE AUTHOR

...view details