రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో 6.3 శాతానికి పెరిగింది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణ పెరగడమే ఇందుకు కారణమని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో 4.23 శాతంగా ఉంది.
మే నెలలో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం - మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం
రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 6.3 శాతానికి ఎగబాకింది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం భారీగా పెరగడమే ఇందుకు కారణం.
రిటైల్ ద్రవ్యోల్బణం
కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం.. మే నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5.01 శాతంగా ఉంది. మార్చి నెలలో ఇది 1.96 శాతంగా ఉంది.
ఇదీ చూడండి:WPI inflation: జీవనకాల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
Last Updated : Jun 14, 2021, 6:41 PM IST