మార్చి నెలలో జియో సంస్థకు(reliance jio) 79.18 లక్షల మంది మొబైల్ యూజర్లు పెరిగారని ట్రాయ్ శుక్రవారం వెల్లడించింది. ప్రత్యర్థులైన ఎయిర్టెల్, ఐడియా కన్నా ఇదే అధికమని పేర్కొంది. అదే నెల ఎయిర్టెల్కు కొత్తగా 40.5 లక్షల మంది యూజర్లు, వొడాఫోన్ ఐడియాకు 10.8 లక్షల మంది యూజర్లు పెరిగారు.
మార్చి నెలలో వచ్చిన కొత్త యూజర్లతో.. జియో వినియోగదారుల సంఖ్య(reliance jio users ) 42.9 కోట్లకు చేరగా, ఎయిర్టెల్కు 35.23 కోట్ల మంది, ఐడియా వొడాఫోన్కు 28.37 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.