ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా మహేశ్ కుమార్ జైన్‌ను మరోసారి నియమించింది కేంద్రం. జైన్ పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. జైన్ 2018, జూన్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. 22 జూన్, 2021 నుంచి ఆయన పదవీకాలం కొనసాగనుంది.
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవీ కాలం పొడిగింపు - rbi governor present
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మహేశ్ కుమార్ జైన్ పదవీకాలాన్ని రెండేళ్ల పాటు పొడిగించింది కేంద్రం. జైన్ 2018, జూన్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఆర్బీఐ
ప్రస్తుతం మైకేల్ పాత్ర, ఎం. రాజేశ్వర్‌రావు, టీ. రబి శంకర్లు ఆర్బీఐలో డిప్యూటీ గవర్నర్లుగా సేవలందిస్తున్నారు.
ఇదీ చదవండి :జియోలో కొత్త ఫీచర్- వాట్సాప్‌లోనే అన్ని సేవలు!
Last Updated : Jun 10, 2021, 5:09 AM IST