దేశీయంగా బంగారం, వెండి ధరల్లో సోమవారం భారీగా పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.496 పెరిగి.. రూ.50,297కు చేరింది.
పసిడి బాటలోనే వెండి ధర కిలోకు రూ.2,249 ఎగబాకి.. రూ.69,477 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,898 డాలర్ల వద్ద ఉండగా.. ఔన్సు వెండి 26.63 డాలర్లుకు చేరింది.