వంట గ్యాస్ ధర తగ్గింది. దిల్లీలో ఒక్కో సిలిండర్ రూ.61.50 తగ్గి రూ.744కు చేరింది. ముంబయిలో రూ.62 తగ్గి రూ.714.5గా ఉంది.
గుడ్‌న్యూస్: భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర - గ్యాస్ సిలిండర్ ధరలు
వంట గ్యాస్ ధర తగ్గింది. దిల్లీలో ఒక్కో సిలిండర్ ధర రూ.61.50 తగ్గినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.
![గుడ్‌న్యూస్: భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర Price of LPG cylinders is at Rs 744.00 (decrease by Rs. 61.50) in Delhi and at Rs. 714.50 (decrease by Rs. 62) in Mumbai, today: Indian Oil Corporation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6618696-325-6618696-1585725870899.jpg)
దిగొచ్చిన వంటగ్యాస్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా భారత్‌లోనూ వంట గ్యాస్ ధరలు సవరించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.