వాహనదారులకు చుక్కలు చూపిస్తూ మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోలు, డీజిల్పై 37 పైసల చొప్పున పెరిగింది.
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - దిల్లీలో పెట్రోల్ ధర
ఫిబ్రవరిలో తొలిసారి ఇంధన ధరలు పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 37 పైసల చొప్పున పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.86.65కు చేరుకోగా.. ముంబయిలో రూ.93.20కి పెరిగింది.
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఫిబ్రవరిలో తొలిసారి పెరిగిన ఈ ధరలతో దిల్లీలో లీటర్ పెట్రోలు రూ.86.65, డీజిల్ రూ.76.83కు చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోలు రూ.93.20, డీజిల్ రూ.83.67గా ఉంది.
ఇదీ చదవండి:పెట్రో మంటలకు ప్రభుత్వాల ఆజ్యం