వినియోగదారులపై చమురు ధరల వడ్డన వరుసగా 12 రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. గురువారం లీటర్ పెట్రోల్‌పై 53 పైసల చొప్పున పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. డీజిల్ ధర 64 పైసలు పెరిగింది.
పన్నెండో రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - డీజిల్ ధర ఎంత
వరుసగా పన్నెండో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి చమురు సంస్థలు. లీటరు పెట్రోల్‌పై 53 పైసలు, డీజిల్‌పై 64 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
వరుసగా పన్నెండో రోజూ పెరిగిన చమురు ధరలు
ఈ పన్నెండు రోజుల్లో మొత్తం పెట్రోల్ రూ. 6.55, డీజిల్ రూ. 7.04 చొప్పున పెరిగింది.
నగరం | పెట్రోల్ (లీ) రూ. | డీజిల్ (లీ) రూ. |
దిల్లీ | 77.81 | 77.28 |
హైదరాబాద్ | 80.75 | 74.68 |
ముంబయి | 84.65 | 74.91 |
చెన్నై | 81.31 | 74.22 |
కోల్‌కతా | 79.57 | 71.94 |
బెంగళూరు | 80.31 | 72.66 |
Last Updated : Jun 18, 2020, 9:53 AM IST